HomeMovie UpdatesNew movie actress Swapna Chaudhary Ammineni says her ambition is to go...

New movie actress Swapna Chaudhary Ammineni says her ambition is to go to Bigg Boss.

రీసెంట్ గా నమస్తే సేట్ జీ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటి గా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లా కి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి.
యాంకర్ గా, ఈవెంట్ ఆర్గనైజర్ గా, అటూ హీరోయిన్ గా తన లైఫ్ ని బిజీ బిజీ గా గడుపుతున్న ఈ తెలుగమ్మాయి కి బిగ్ బాస్ కి వెళ్లడం తన కొరిక అని ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది.
ఆ వార్త విన్న స్వప్న చౌదరి స్నేహితులు, అభిమానులు సైతం తను బిగ్ బాస్ కి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు.

Swapna Chaudhary Ammineni says her ambition is to go to Bigg Boss.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read