HomeMovie Updatesమిస్టరీ లో పవర్ ఫుల్ పోలీస్ గా యాక్టర్ " రవి రెడ్డి"

మిస్టరీ లో పవర్ ఫుల్ పోలీస్ గా యాక్టర్ ” రవి రెడ్డి”

పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత గా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మిస్టరీ “.

ఈ సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రముఖ నటుడు “రవి రెడ్డి” చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు.
గతంలో వి, విరాటపర్వం,గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న రవి రెడ్డి ఈ సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు, అలానే ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం వస్తుంది అని అన్నారు.

ఈ సినిమా లో తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సత్య శ్రీ, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, అలీ, తనికెళ్ళ భరణి, సుమన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read