ప్రజలకు నాణ్యమైన భోజన ప్రియులకు నాణ్యమైన రుచికరమైన వంటకాలు అందించి వినియోగదారుల మన్నలను పొందాలని ఖమ్మం డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, కార్పొరేటర్ కూరాకుల వలరాజు, బీఆర్ఎస్ ఖమ్మం నగర యూత్ వైస్ ప్రెసిడెంట్ తౌసిఫ్ (బాబి)లు అన్నారు.. గురువారం ఖమ్మం నగరంలోని మమత రోడ్ లో గల నూతన రెస్టారెంట్ ను వారి ప్రారంభించి మాట్లాడారు…ప్రస్తుతం ఆహార వ్యాపారాల విక్రయ కేంద్రాల పోటీతత్వం మరియు ఆదరణ కూడా పెరిగిందని, భోజన ప్రియుల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రుచికరమైన, నాణ్యమైన వంటకాలు అందించి భోజన ప్రియుల మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు.. ఈసందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు సయ్యద్ ఉద్దండును వారు అభినందించారు..అనంతరం సయ్యద్ ఉద్దoడు..వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.. ఈకార్యక్రమంలో దూదేకుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బడే సాహెబ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానీ బేగం, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పుల్ల సాహెబ్, షేక్ మీరా, షేక్ నాగ సైదులు, ఉపాధ్యక్షులు సైదులు, సహాయ కార్యదర్శి షేక్ సిద్దు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాని తదితరులు. పాల్గోన్నారు..