HomeMovie Updatesచెట్టు మీద దెయ్యం నాకేం భయం" సినిమా 1స్ట్ లుక్ విడుదల.

చెట్టు మీద దెయ్యం నాకేం భయం” సినిమా 1స్ట్ లుక్ విడుదల.

Chettu medha Deyam Nakem Bhayyam:

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ,శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ బ్యానర్లు కలిసి చేస్తున్న సినిమా “చెట్టు మీద దెయ్యం నాకేం భయం“.

తల్లాడ సాయికృష్ణ హీరో గా, మాధురి చిగురు హీరోయిన్ గా చేస్తున్న హారర్ కామెడీ సినిమా ఇది.
ఈ సినిమా 1స్ట్ లుక్ ని చిత్ర బృందం మదర్స్ డే సందర్భంగా విడుదల చేసారు.

ఈ సందర్భంగా తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ
నేను చేసే ప్రతి సినిమా టైటిల్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉన్న పేరు నే తీసుకుంటాను.
అలానే మనం చిన్నప్పటి నుండి వింటున్న టైటిల్ ఇది,
హారర్ కామెడీ అంశాలు జోడించి సినిమా తీయడం జరిగింది. ఇటీవల విడుదలైన నమస్తే సేట్ జీ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ ఈ సినిమా కి కూడా వస్తుంది , అలానే మా టీం మెంబర్స్ చాలా ఎఫర్ట్ చేసి సినిమా ని తెరకెక్కిస్తున్నారు.

హీరోయిన్ మాధురి చిగురు మాట్లాడుతూ హీరోయిన్ అంటే కేవలం పాటల కి మాత్రానికే కాకుండా నా యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది.
దాదాపు 38 రోజులు షెడ్యూలు షూట్ చేశారు, ఈ మధ్య అసలు హారర్ కామెడీ నేపథ్యంలో సినిమాలు రాలేదు, మా సినిమా పక్క అందరికి నచ్చుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

డైరెక్టర్ జానీ మాట్లాడుతూ
సాయికృష్ణ చేసే ప్రతి ప్రాజెక్టు ఏదొక మెసేజ్ ఉంటుంది, అలానే ఈ సినిమా లో కూడా మంచి థీమ్ ఉంది, నన్ను డైరెక్టర్ గా భాగస్వామ్యం చేసిన మా సాయికృష్ణ కి కృతజ్ఞతలు.

ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు, నిర్మాత- తల్లాడ శ్రీనివాస్, స్క్రీన్ ప్లే & డైరెక్టర్- తల్లాడ సాయికృష్ణ, దర్శకత్వ పర్యవేక్షణ- జానీ,కెమెరా- ఆర్.ఎస్ శ్రీకాంత్, శ్యామ్ కందుల,
ఫైట్ మాస్టర్- శ్యామ్ కరద, ఎడిటింగ్- వివేకానంద విక్రాంత్, పబ్లిసిటీ డిజైన్స్- రాహుల్,కో-ప్రొడ్యూసర్- అశోక్ నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- విజయ్ నిట్టల,సాయి మణికంఠ, గౌతమ్ పొట్టిముతి,కుంచపర్తి సాయికుమార్,ప్రొడక్షన్ ఇంచార్జ్- సయ్యద్ ఉద్దండ, ప్రసాద్ విరవేల్లి
పి.ఆర్.ఓ- పవన్ పాల్

Sri Annapurna Creations, Sri Lakshmi Srinivasa Films, and Creative Things Gang Banners jointly produced the movie “Chettu Uya Deyam Nakem Bhaiya”.

This is a horror comedy movie with Tallada Saikrishna as the hero and Madhuri Chiguru as the heroine.
The first look of the film was released by the team on the occasion of Mother’s Day.

Tallada Saikrishna spoke on this occasion
The title of every movie I do, I take a name that is very close to the audience.
And this is the title that we have been hearing since childhood.
The film was made with horror comedy elements added. The response to the recently released Namaste Set Zee movie is also coming to this movie, and our team members are making a lot of effort to make the movie.

Heroine Madhuri Chiguru said that the heroine is not only for songs but this story has a lot of scope for my acting.
The schedule was shot for about 38 days, in the meantime, there have been no films in the background of original horror comedy, everyone likes our film. Kids will enjoy it.

Director Johnny said
Every project Saikrishna does has a message, and this movie also has a good theme. I am thankful to Ma Saikrishna for partnering me as a director.

Story for this movie – Siva Kaku, Producer – Tallada Srinivas, Screenplay & Director – Tallada Saikrishna, Directional Supervision – Johnny, Camera – RS Srikanth, Shyam Kandula,
Fight Master- Shyam Karada, Editing- Vivekananda Vikrant, Publicity Designs- Rahul, Co-Producer- Ashok Nimmala, Executive Producers- Vijay Nittala, Sai Manikantha, Gautham Pottimuthi, Kunchaparthi Saikumar, Production Incharge- Syed Uddanda, Prasad Viravelli
P.R.O- Pawan Pal

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read