అభిలాష సినిమా ఎలా ఉంది అంటే…!!
చితం్ర: అభిలాష
రేటింగ్:
బ్యా నర్: హరిహర ధీర మూవీ మేకర్స్
తారాగణం: అమర్ దీప్, అశ్వని, బాహుబలి పభ్రాకర్, సమ్మెట గాంధీ, కుమనన్ సేతురామన్, Idream అంజలి, జబర్దస్త్
రాజమౌళి, రాకింగ్ రాకేష్ తదితరులు
కెమెరా: సౌమ్యశర్మ
ఎడిటర్: రవితేజ
లిరిక్స్ : తిరుపతి జావన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రోహి బాబు
సంగీతం: ఏం ఏం కుమార్
నిర్మా త: C.H శిరీష
దర్శకత్వం: శివపస్రాద్ చలవాది
విడుదల: june- 2- 2023
సరిగ్గా 40 సంవత్సరాల క్రిత్రి ం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘abhilasha’ మూవీ ఎంత పెద్దహిట్టోఅందరికీతెలుసిందే,
పస్ర్తుతం. అదేపేరుతో అమర్ దీప్ హీరోగా నటించడం జరిగిందిఇతను బుల్లితెర ద్వా రా అందరికీసుపరిచితమేఇంతకీ
ఈ కథ విషంయంలోకివెళ్తే వైజాగ్ లో పరిచయం అయినా హీరోయిన్ ను, హీరో మొదటిచూపులోనేఇష్టపడతాడు
అలా వాళ్లిద్దరూ ప్రేమలో పడుతారు ఆ తరువాత ,విలన్ పశుపతి, హీరోయిన్ ను, ఎందుకు చంపాలనుకున్నా డు ,
హీరో,హీరోయిన్ ను, విలన్ నుంచి ఎలా కాపాడాడు హీరోయిన్ కిఉన్న ఒక లక్ష్యా న్ని ఎలా నెరవేర్చా డు అన్నదిఈ కథ
ఈ కధకి పాటలు తిరుపతి జావన గారు తన చక్కని సాహిత్యoతో మరింతగా ప్రేక్షుకులుని
ఆకట్టుకున్నారు
Actor’s కొత్తవాళ్ళై నా కూడ చాలా మెచ్యూ ర్ గా చేశారు అని చెప్పా లి అలాగేహీరో, అమర్ దీప్ యాక్షన్ సీన్స్ లలో. ఈజ్ తో
చేశాడు మిగతా నటీనటులు తమ పరిధిలో చేసుకుంటూ పోయారు ఈ మూవీ లో బ్యా క్ గ్రౌండ్ ఉత్తమంగా ఉంది
పస్ర్తుతం ఉన్న సినిమాలతో పోల్చు కుంటేఈ సినిమా చాలా బాగుంది. అయితేమెచ్చు కో దగ్గవిషయమేమిటంటేమంచి
మెసేజ్ ఇవ్వడం. చివరిగా పస్ర్తుతం ఉన్న రచయితలు, దర్శకులు జనాలకు ఇలాంటిఆసక్తికరంగా ఉండేసినిమాలు
ఇవ్వడం ఏంతో అవసరం.
లోపాలు-
కథనం లో కాస్త నత్త నడక నడిచింది,
నేపథ్య సంగీతం అక్కడక్కడ శృతి తప్పింది.
బలాలు-
చిన్న సినిమా ఐనా ఎక్కువ ధియేటర్లలో విడుదల అవ్వడం , లిరిక్స్ ,నటి నటుల హవా బావాలు లాంటి అంశాలు కథకి బలం.
రెంటింగ్ –
3/5