About Kagada:

ప్రతి శుక్రవారం సినిమాలు రిలీస్ అవుతున్నాయి, మరి బాక్స్ ఆఫీసు ని షేక్ చేసే సినిమా ఏది??

బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొడుతున్న సినిమా ఏది?
తల నొప్పి సినిమా ఏదీ??
ఏ సినిమా కలెక్షన్ ఎంత ?

ఇలాంటివి ఎన్నో మీముందు ఉంచే ప్రయత్నమే ఈ కాగడా www.kagadanews.com

అసలు సినిమా ఇండస్ట్రీ లో ఏం జరుగుతోంది..?
విడుదలైన సినిమా నిజంగా హిటేనా..?
మీడియాలో చెప్పేవన్ని నిజాలేనా..?
కొత్త సినిమా కబుర్లు ఏంటి?
సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు ఉన్నయా..?
నా(నే)టి నటులు, సాంకేతిక నిపుణులు ఏమంటున్నరు..
ఇలాంటివెన్నో.. మరెన్నో.. అసలైన సిసలైన..
నిజమైన సినిమా వార్తలు అందించడం కోసం
అబద్దాల చీకటిని తొలగిస్తూ..
మీ ముందుకొస్తుంది
కాగడా
The True Media

For Advertisements : 9440606494

Spread the love