గగన్ నవిత ఘంగాత్ హీరో హీరోయిన్స్ గా బోలా శంకర్ క్రియేషన్స్ పతాకంపై డా,, ప్రసాద్ కంభం నిర్మాతగా రాజ భూపతి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “కర్మయోగి” ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ వైజాగ్ అరకు పరిసర ప్రాంతాల్లో జరుపుకుని రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

త్వరలో మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకులముందుకి రానుంది మా “కర్మయోగి” అని చిత్ర యూనిట్ తెలిపారు.

నటి నటులు

హీరో: గగన్
హీరోయిన్స్: నవిత ఘంగాత్, ధను, మధుప్రియ.

టెక్నిషియన్స్:

కెమెరా: జి. అమర్
సంగీతం: ప్రణవ్
పి. ఆర్. ఓ: కడలి రాంబాబు
నిర్మాత: డా,, ప్రసాద్ కంభం

కథ,స్క్రిప్ట్ ప్లే, దర్శకత్వం: రాజ భూపతి

Spread the love